(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 040

॥ శ్రీః ॥
6.40. అధ్యాయః 040
Mahabharata - Bhishma Parva - Chapter Topics
చత్వారింశోఽధ్యాయః ॥ భగవద్గీతాధ్యాయః ॥ 16 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

శ్రీభగవానువాచ। 6-40-0x(4060)(40042)
అభయం సత్వసంశుద్ధిర్జ్ఞానయోగవ్యవస్థితిః ।
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం ॥ 6-40-1(40043)
అహింసా సత్యమక్రోధస్త్యాగః శాంతిరపైశునం ।
దయా భూతేష్వలోలుత్వం మార్దవం హ్రీరచాపలం ॥ 6-40-2(40044)
తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా ।
భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత ॥ 6-40-3(40045)
దంభో దర్పోఽభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ ।
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం ॥ 6-40-4(40046)
దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా।
మా శుచః సంపదం దైవీమభిజాతోఽసి పాండవ ॥ 6-40-5(40047)
ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిందైవ ఆసుర ఏవ చ।
దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు ॥ 6-40-6(40048)
ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః।
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే ॥ 6-40-7(40049)
అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరం ।
అపరస్పరసంభూతం కిమన్యత్కామహైతుకం ॥ 6-40-8(40050)
ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోఽల్పబుద్ధయః ।
ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతోఽహితాః ॥ 6-40-9(40051)
కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః ।
మోహాద్గృహీత్వాఽసద్గ్రాహాన్ప్రవర్తంతేఽశుచివ్రతాః ॥ 6-40-10(40052)
చింతామపరిమేయాం చ ప్రలయాంతాముపాశ్రితాః।
కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ॥ 6-40-11(40053)
ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ।
ఈహంతో కామభోగార్థమన్యాయేనార్థసంచయాన్ ॥ 6-40-12(40054)
ఇదమద్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథం ।
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనం ॥ 6-40-13(40055)
అసౌ మయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి।
ఈశ్వరోఽహమహం భోగీ సిద్ధోఽహం బలవాన్సుఖీ ॥ 6-40-14(40056)
ఆఢ్యోఽభిజనవానస్మి కోఽన్యోస్తి సదృశో మయా ।
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః ॥ 6-40-15(40057)
అనేకచిత్తవిభ్రాంత మోహజాలసమావృతాః ।
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేఽశుచౌ ॥ 6-40-16(40058)
ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః ।
యజంతే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకం ॥ 6-40-17(40059)
అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః ।
మామత్మపరదేహేషు ప్రద్విషంతోఽభ్యసూయకాః ॥ 6-40-18(40060)
తానహం ద్విషతః క్రూరాన్సంసారేషు నరాధమాన్ ।
క్షిపాంయజస్రమశుభానాసురీష్వేవ యోనిషు ॥ 6-40-19(40061)
ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మనిజన్మని ।
మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం ॥ 6-40-20(40062)
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః ।
కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్ ॥ 6-40-21(40063)
ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ।
ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాం గతిం ॥ 6-40-22(40064)
యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః।
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం ॥ 6-40-23(40065)
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ ।
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ॥ ॥ 6-40-24(40066)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భగవద్గీతాపర్వణి చత్వారింశోఽధ్యాయః ॥

ఇతి శ్రీమన్మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే దేవాసురసంపద్విభాగయోగోనామ షోడశోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.